Tue Dec 24 2024 01:15:29 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : జేసీకి అచ్చెన్నాయుడు వార్నింగ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ విడుదల చేశారు. ఇతరుల నియోజకవర్గాల్లో నేతలు జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇటీవల కాలంలో కొందరు నేతలు ఇతరుల [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ విడుదల చేశారు. ఇతరుల నియోజకవర్గాల్లో నేతలు జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇటీవల కాలంలో కొందరు నేతలు ఇతరుల [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ విడుదల చేశారు. ఇతరుల నియోజకవర్గాల్లో నేతలు జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇటీవల కాలంలో కొందరు నేతలు ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని అచ్చెన్నాయుడు లేఖలో ప్రస్తావించారు. తమకు సంబంధం లేని నియోజకవర్గాలలో పర్యటిస్తూ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే
Next Story