Mon Dec 23 2024 18:20:31 GMT+0000 (Coordinated Universal Time)
వెనక్కు పడిపోయిన అచ్చెన్నాయుడు.. సిక్కోలులో ఘటన
గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ సభలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు సోఫాలో నుంచి వెనక్కు పడ్డారు. శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ [more]
గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ సభలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు సోఫాలో నుంచి వెనక్కు పడ్డారు. శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ [more]
గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ సభలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు సోఫాలో నుంచి వెనక్కు పడ్డారు. శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఒక సోఫాలో కూర్చున్నారు. అచ్చెన్నాయుడు వచ్చి సోఫాలో కూర్చున్న వెంటనే వెనక్కు పడిపోయారు. అచ్చెన్నాయుడుతో పాటు రామ్మోహన్ నాయుడు కూడా వెనక్కు పడ్డారు. దీంతో గన్ మెన్ లు వారిద్దరిని పైకి లేపారు. సోఫా ను నిర్వాహకులు సరిగా వేయకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story