Wed Dec 25 2024 13:35:34 GMT+0000 (Coordinated Universal Time)
ఎనిమిది గంటల పాటు సాగిన విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందూను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఎనిమిది గంటలు విచారించారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలతో పాటు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందూను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఎనిమిది గంటలు విచారించారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలతో పాటు [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నందూను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు ఎనిమిది గంటలు విచారించారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలతో పాటు ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. నందూ విచారణ సాగుతుండగానే డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. కెల్విన్ తో ఉన్న ఆర్థిక సంబంధాలపై ఈడీ అధికారులు విచారించారు.
Next Story