Mon Dec 23 2024 07:08:15 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ విచారణకు చార్మి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి ఈరోజు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ఈడీ అధికారులు విచారించారు. [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి ఈరోజు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ఈడీ అధికారులు విచారించారు. [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి ఈరోజు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని ఈడీ అధికారులు విచారించారు. చార్మి బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ పరిశీలించనుంది. చార్మికి పూరీ జగన్నాధ్ వ్యాపారంలో భాగస్వామ్యం మరింత లోతుగా చార్మిని ఈడీ అధికారులు విచారించనున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ నెల 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, 8న హీరో రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.
Next Story