Mon Dec 23 2024 16:23:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత ఇంటర్ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. నిజానికి ఈ నెల 5 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం వాయిదా వేసింది.
Next Story