Mon Dec 23 2024 16:02:13 GMT+0000 (Coordinated Universal Time)
పరీక్షలు నిర్వహించేది ఖాయమే.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్క బడినతర్వాత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. విద్యాసంవత్సరాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్క బడినతర్వాత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. విద్యాసంవత్సరాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితులు పూర్తిగా చక్క బడినతర్వాత పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామన్నారు. విద్యాసంవత్సరాన్ని కాపాడేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని వదిలపెట్టబోమని ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల నిర్వహణ వల్లనే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు. ఇంటర్ పరీక్షలను అందుకే వాయిదా వేశామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు.
Next Story