Mon Dec 23 2024 11:48:46 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెలలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, రెండో వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే [more]
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, రెండో వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే [more]
టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, రెండో వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశముందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. పరీక్షలను రద్దు చేయడం ఒక నిమిషం పని అని, తర్వాత జరిగే పరిణామాలను కూడా ఆలోచించాలని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, అందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Next Story