Mon Dec 23 2024 18:52:26 GMT+0000 (Coordinated Universal Time)
నాకేం తెలియదన్న మంత్రి
రైతు భరోసా పథకానికి తాను దరఖాస్తు చేసుకోలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాను దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరు లబ్దిదారుల జాబితాలో చేర్చడంపై [more]
రైతు భరోసా పథకానికి తాను దరఖాస్తు చేసుకోలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాను దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరు లబ్దిదారుల జాబితాలో చేర్చడంపై [more]
రైతు భరోసా పథకానికి తాను దరఖాస్తు చేసుకోలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాను దరఖాస్తు చేసుకోకపోయినా తన పేరు లబ్దిదారుల జాబితాలో చేర్చడంపై మంత్రి సురేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు రైతు భరోసా కింద ప్రయోజనం చేకూరితే తాను దానిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సురేష్ తెలిపారు. అధికారుల పొరపాటు కారణంగా తన పేరు లబ్దిదారుల జాబితాలో చేరి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story