Sat Dec 21 2024 06:17:31 GMT+0000 (Coordinated Universal Time)
తాలిబన్లపై తిరగబడుతున్న జనం.. ఆ మూడు జిల్లాలను..?
తాలిబన్లపై పోరాటాన్ని ఆఫ్ఘాన్లు ఉధృతం చేస్తున్నారు. తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను హరించే విధంగా తాలిబన్ల వైఖరి ఉండటంతో వారిపై తిరగబడుతున్నారు. పౌరులే తాలిబన్లపై పోరాటానికి దిగారు. మహిళలు [more]
తాలిబన్లపై పోరాటాన్ని ఆఫ్ఘాన్లు ఉధృతం చేస్తున్నారు. తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను హరించే విధంగా తాలిబన్ల వైఖరి ఉండటంతో వారిపై తిరగబడుతున్నారు. పౌరులే తాలిబన్లపై పోరాటానికి దిగారు. మహిళలు [more]
తాలిబన్లపై పోరాటాన్ని ఆఫ్ఘాన్లు ఉధృతం చేస్తున్నారు. తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను హరించే విధంగా తాలిబన్ల వైఖరి ఉండటంతో వారిపై తిరగబడుతున్నారు. పౌరులే తాలిబన్లపై పోరాటానికి దిగారు. మహిళలు సయితం ముందుకు వచ్చి తాలిబన్లపై యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బగ్లాన్ ప్రావిన్స్ లో మూడు జిల్లాలు తాలిబన్ల చెర నుంచి బయటపడ్డాయి. ఇక్కడ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కొందరు తాలిబన్లను చంపేశారు. తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవడం ఇష్టం లేక వారిపై పోరాటానికి సిద్ధమయ్యారు.
Next Story