Sun Dec 22 2024 17:24:43 GMT+0000 (Coordinated Universal Time)
బుధవారం అక్కడి నుంచి కదలొద్దు
ప్రతి బుధవారం మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు కొందరు రాకపోతుండటంతో సచివాలయానికి వచ్చిన సందర్శకులు ప్రతి రోజూ నిరాశతో [more]
ప్రతి బుధవారం మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు కొందరు రాకపోతుండటంతో సచివాలయానికి వచ్చిన సందర్శకులు ప్రతి రోజూ నిరాశతో [more]
ప్రతి బుధవారం మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు కొందరు రాకపోతుండటంతో సచివాలయానికి వచ్చిన సందర్శకులు ప్రతి రోజూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతి బుధవారం సందర్శకులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి మంత్రి విధిగా సచివాలయలంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సందర్శకుల కోసమే బుధవారాన్ని కేటాయించాలని పేర్కొంది.
Next Story