Tue Dec 24 2024 16:14:20 GMT+0000 (Coordinated Universal Time)
నెలరోజులు దాటిన దీక్షలు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలు 31వ రోజుకు చేరుకున్నాయి. ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. అయితే ఈరోజు కూర్మన్నపాలెం కూడలి ుంచి గాజువాక వరకూ 5కె రన్ ను కార్మికులు చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయనివ్వకుండా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా తమ ఉద్యమంలో కలసి రావాలని కోరుతున్నాయి.
Next Story