Mon Dec 23 2024 08:02:23 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభకు వ్యవసాయ బిల్లులు…. ఏం జరుగుతుందో?
నేడు రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణ బిల్లులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందే అంశంపై చర్చ జరుగుతోంది. లోక్ సభలో సులువుగా ఆమోదం [more]
నేడు రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణ బిల్లులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందే అంశంపై చర్చ జరుగుతోంది. లోక్ సభలో సులువుగా ఆమోదం [more]
నేడు రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణ బిల్లులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందే అంశంపై చర్చ జరుగుతోంది. లోక్ సభలో సులువుగా ఆమోదం పొందిన ఈ బిల్లులను రాజ్యసభలో ఎన్డీఏ ఎలా నెగ్గుకురాగలదన్న సందేహం కలుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా కలసి వచ్చే అవకాశం లేకపోవడంతో బిల్లులు నెగ్గుతాయని బీజేపీ పూర్తి ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్ బిల్లులను అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. పది మంది సభ్యులు కరోనా కారణంగా సెలవులో ఉన్నారు. మరో పదిహేను మంది సభ్యులు తాము హాజరుకాలేమని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు విప్ లు జారీ చేశాయి.
Next Story