Mon Nov 25 2024 06:53:35 GMT+0000 (Coordinated Universal Time)
9 కేసుల్లో క్లీన్ చిట్
ఇరిగేషన్ కుంభకోణంలో 9 కేసుల్లో అజిత్ పవార్ కు అవినీతి నిరోధక శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇరిగేషన్ శాఖలో జిరిగిన అవినీతపై మాధవరావు కమిటీ విచారించింది. [more]
ఇరిగేషన్ కుంభకోణంలో 9 కేసుల్లో అజిత్ పవార్ కు అవినీతి నిరోధక శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇరిగేషన్ శాఖలో జిరిగిన అవినీతపై మాధవరావు కమిటీ విచారించింది. [more]
ఇరిగేషన్ కుంభకోణంలో 9 కేసుల్లో అజిత్ పవార్ కు అవినీతి నిరోధక శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇరిగేషన్ శాఖలో జిరిగిన అవినీతపై మాధవరావు కమిటీ విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో మాధవరావు కమిటీకి ఇరిగేషన్ కుంభకోణంపై ఆధారాలు కూడా దేవేంద్ర ఫడ్నవిస్ ఇచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ పవార్ సహకరించడంతో 9 కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇచ్చారని శివసేన ఆరోపిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ దేవేంద్ర ఫడ్నవిస్ అజిత్ పవార్ కుంభకోణంపైనే విమర్శలు చేశారు.
Next Story