Fri Mar 14 2025 00:34:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్సీపీలోనే ఉన్నా : అజిత్ పవార్ ట్వీట్
అజిత్ పవార్ ట్వీట్ సంచలనం కల్గిస్తుంది. తాను ఎన్సీపీలో ఉన్నానని తెలిపారు. శరద్ పవార్ తమ నేత అని చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఎన్సీపీ, బీజేపీ కలసి [more]
అజిత్ పవార్ ట్వీట్ సంచలనం కల్గిస్తుంది. తాను ఎన్సీపీలో ఉన్నానని తెలిపారు. శరద్ పవార్ తమ నేత అని చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఎన్సీపీ, బీజేపీ కలసి [more]

అజిత్ పవార్ ట్వీట్ సంచలనం కల్గిస్తుంది. తాను ఎన్సీపీలో ఉన్నానని తెలిపారు. శరద్ పవార్ తమ నేత అని చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఎన్సీపీ, బీజేపీ కలసి మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అజిత్ పవార్ ట్వీట్ లో తెలిపారు. మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పారు. అజిత్ పవార్ తన ప్రొఫైల్ ను కూడా డిప్యూటీ సీఎం అని మార్చుకోవడంతో ఇక ఎన్సీపీలోకి తిరిగి తీసుకువద్దామని శరద్ పవార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించనట్లేనని అనిపిస్తోంది.
Next Story