Tue Dec 24 2024 02:23:19 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో కోర్టుకు అఖిలప్రియ
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను మరికాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒక కిడ్నాప్ కేసులో [more]
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను మరికాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒక కిడ్నాప్ కేసులో [more]
ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను మరికాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒక కిడ్నాప్ కేసులో అఖిలప్రియను విచారించిన పోలీసులు ఆమె భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ ప్రమేయం పై ప్రశ్నించారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ సుపారీ గ్యాంగ్ తో కలసి కిడ్నాప్ నకు ప్రయత్నించారు. ఈ కేసులో అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో అఖిలప్రియను సికింద్రాబాద్ కోర్టుకు హాజరుపర్చనున్నారు.
Next Story