Mon Dec 23 2024 19:11:49 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు..?
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆమె తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయాలని నేడు కోర్టును కోరనున్నారు. ఇప్పటికీ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. భార్గవ్ రామ్ నేటికీ పరారీలోనే ఉన్నారు.
Next Story