Mon Dec 23 2024 18:44:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అఖిలప్రియకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని ఆమె తరుపున న్యాయవాదులు కోరారు. అయితే జీవితకాలం శిక్ష పడే కేసుల్లో తాము బెయిల్ ఇవ్వలేమని సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అఖిలప్రియ నాంపల్లి కోర్టును ఆశ్రయించే అవకాశముంది.
Next Story