Mon Dec 23 2024 18:48:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలు త్వరలోనే తిరగబడతారు
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. త్వరలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని ఆమె హెచ్చరించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో నిధులు ఇవ్వడం లేదని సొంత పార్టీ కౌన్సిలర్లే [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. త్వరలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని ఆమె హెచ్చరించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో నిధులు ఇవ్వడం లేదని సొంత పార్టీ కౌన్సిలర్లే [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. త్వరలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని ఆమె హెచ్చరించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో నిధులు ఇవ్వడం లేదని సొంత పార్టీ కౌన్సిలర్లే ఛైర్మన్ ను, కమిషనర్ ను నిలదీసిన విషయాన్ని అఖిలప్రియ గుర్తు చేశారు. ఈ నిధుల సమస్య ఒక్క ఆళ్లగడ్డకే పరిమితం కాలేదని, అన్ని ప్రాంతాల్లో నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. దీంతో త్వరలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారని అఖిలప్రియ అన్నారు.
Next Story