Tue Dec 24 2024 01:24:43 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు
మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదయింది. అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి పోలీసు స్టేషన్ నుంచి తన అనుచరుడిని బలవతంగా తరలించుకుపోయారని పోలీసులు కేసు నమోదు [more]
మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదయింది. అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి పోలీసు స్టేషన్ నుంచి తన అనుచరుడిని బలవతంగా తరలించుకుపోయారని పోలీసులు కేసు నమోదు [more]
మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదయింది. అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి పోలీసు స్టేషన్ నుంచి తన అనుచరుడిని బలవతంగా తరలించుకుపోయారని పోలీసులు కేసు నమోదు చేశారు. భూమా అనుచరుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అఖిలప్రియ సోదరుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి అతడిని బలవంతంగా తవ వెంట తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తిరిగి అఖిలప్రియ ఇంటి నుంచి అతడిని స్టేషన్ కు తీసుకువచ్చారు. బలవంతంగా పోలీసు స్టేషన్ నుంచి తీసుకెళ్లారని అఖిలప్రియ సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story