Mon Dec 23 2024 19:08:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. కూకట్ పల్లిలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంపై అఖిలప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అఖిలప్రియతో పాటు ఆమె [more]
మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. కూకట్ పల్లిలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంపై అఖిలప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అఖిలప్రియతో పాటు ఆమె [more]
మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. కూకట్ పల్లిలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంపై అఖిలప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక స్థల వివాదంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అదుపలోకి తీసుకున్నారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
Next Story