Tue Dec 24 2024 01:25:17 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలకు బెయిల్ వస్తుందా? రాదా?
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియ [more]
మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియ ఏ 1 నిందితురాలిగా ఉన్నారు. అఖిలప్రియ ఆరోగ్యం సరిగా లేదని ఆమె తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టు ఇప్పటికే అఖిల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అఖిలప్రియకు అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించామని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని జైలు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story