Mon Dec 23 2024 19:24:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడు రోజుల పాటు అఖిలప్రియ పోలీస్ కస్టడీ
మాజీ మంత్రి అఖిలప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది. అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. [more]
మాజీ మంత్రి అఖిలప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది. అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. [more]
మాజీ మంత్రి అఖిలప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ కోర్టు స్పష్టం చేసింది. అఖిలప్రియ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆమె భర్త కూడా ఇంతవరకూ దొరకలేదని పేర్కొంది. అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొంది. దీంతో అఖిలప్రియను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈరోజు అఖిలప్రియను పోలీసులు విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
Next Story