Mon Dec 23 2024 19:34:47 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలప్రియ భర్త, చెల్లికి గాయాలు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిళంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వర్గం, వైసీపీ అభ్యర్థి [more]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిళంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వర్గం, వైసీపీ అభ్యర్థి [more]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని అహోబిళంలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ వర్గం, వైసీపీ అభ్యర్థి గుంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వర్గం మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులతో పాటు అఖిలప్రియ భర్త భార్గవ్, చెల్లి మౌనికకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
Next Story