Wed Apr 09 2025 14:59:55 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రెడ్డీ నీ రెండేళ్ల పాలనలో…?
వైఎస్ జగన్ పాలనలో అరెస్ట్ లు, కేసులు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మూడు కేసులు, ఆరు అరెస్ట్ ల [more]
వైఎస్ జగన్ పాలనలో అరెస్ట్ లు, కేసులు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మూడు కేసులు, ఆరు అరెస్ట్ ల [more]

వైఎస్ జగన్ పాలనలో అరెస్ట్ లు, కేసులు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మూడు కేసులు, ఆరు అరెస్ట్ ల తరహాలో జగన్ పాలిస్తున్నాన్నారు. చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించడం జగన్ తన అలవాటుగా మార్చుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. కేసుల తో వేధించి కోడెల శివప్రసాద్ ను బలి తీసుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
Next Story