Wed Dec 18 2024 17:19:13 GMT+0000 (Coordinated Universal Time)
భయపడకండి.. అన్ని చర్యలు తీసుకుంటున్నాం
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికే [more]
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికే [more]
కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించిందని పేర్కొన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న నెల్లూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని ఆళ్ల నాని తెలిపారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే పన్నెండు కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని ఆళ్ల నాని తెలిపారు. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సహకరించాలని ఆళ్ల నాని కోరారు.
Next Story