Wed Dec 18 2024 17:06:08 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా కోసమే ప్రభుత్వ సిబ్బంది నియామకం
రోజుకు అరవే వేల కరోనా టెస్ట్ లు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇప్పటికే మెడికల్ కళాశాలల్లో 113 టెక్నికల్ పోస్టులను [more]
రోజుకు అరవే వేల కరోనా టెస్ట్ లు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇప్పటికే మెడికల్ కళాశాలల్లో 113 టెక్నికల్ పోస్టులను [more]
రోజుకు అరవే వేల కరోనా టెస్ట్ లు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఇప్పటికే మెడికల్ కళాశాలల్లో 113 టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందని ఆళ్ల నాని తెలిపారు. దీనివల్ల 12 ప్రభుత్వ, రెండు ప్రయివేటు వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ లను వేగవంతం చేసేందుకు ఈ నియామకం ఉపయోగపడుతుందని ఆళ్ల నాని పేర్కొన్నారు. టెస్ట్ రిపోర్ట్ లు కూడా వెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆళ్లన నాని చెప్పారు.
Next Story