Wed Dec 18 2024 20:26:31 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ఆళ్లనానికి అసమ్మతి సెగ
మంత్రి ఆళ్లనానికి అసమ్మతి సెగ తగిలింది. ఏలూరు మేయర్ పదవి విషయంలో తనకు ఆళ్లనాని అన్యాయం చేశారంటూ బొద్దాని శ్రీనివాస్ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. [more]
మంత్రి ఆళ్లనానికి అసమ్మతి సెగ తగిలింది. ఏలూరు మేయర్ పదవి విషయంలో తనకు ఆళ్లనాని అన్యాయం చేశారంటూ బొద్దాని శ్రీనివాస్ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. [more]
మంత్రి ఆళ్లనానికి అసమ్మతి సెగ తగిలింది. ఏలూరు మేయర్ పదవి విషయంలో తనకు ఆళ్లనాని అన్యాయం చేశారంటూ బొద్దాని శ్రీనివాస్ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బొద్దాని శ్రీనివాస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. అయితే బొద్దాని శ్రీనివాస్ ను కాదని ఆళ్లనాని నూర్జహాన్ కు మేయర్ పదవి ఇస్తామని చెప్పడంతో శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. తన అనుచరులతో కలిసి ఆళ్లనాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
Next Story