Wed Dec 18 2024 16:57:46 GMT+0000 (Coordinated Universal Time)
ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆసుపత్రులు కూడా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పై [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆసుపత్రులు కూడా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పై [more]
ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆసుపత్రులు కూడా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పై వివరాలను అందించాల్సి ఉంటుందన్నారు. ఆక్సిజన్ దిగుమతి, సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమించిందని ఆళ్లనాని తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని ఆళ్లనాని తెలిపారు.
Next Story