Sun Nov 17 2024 20:34:23 GMT+0000 (Coordinated Universal Time)
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
కరోనా వైద్యంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కరోనా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా [more]
కరోనా వైద్యంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కరోనా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా [more]
కరోనా వైద్యంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కరోనా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని ఆళ్లనాని అధికారులను ఆదేశించారు. నియామకాలకు ప్రభుత్వం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆళ్ల నాని తెలిపారు. చికిత్స అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆళ్లనాని కోరారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కు అదనంగా 230 టన్నుల ఆక్సిజన్ రానుందని ఆళ్లనాని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని, అక్కడ రద్దీ లేకుండా చూసుకోవాలని ఆళ్ల నాని అన్నారు.
Next Story