Wed Dec 18 2024 13:57:16 GMT+0000 (Coordinated Universal Time)
ఉదయం టిఫిన్ చేసి..మధ్యాహ్నం భోజనానికి వెళ్లడం దీక్షా?
కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉండి, ఇప్పుడు హడావిడిగా వచ్చి దీక్ష చేయడమేంటని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చూసి తాను [more]
కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉండి, ఇప్పుడు హడావిడిగా వచ్చి దీక్ష చేయడమేంటని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చూసి తాను [more]
కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉండి, ఇప్పుడు హడావిడిగా వచ్చి దీక్ష చేయడమేంటని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యాయనని ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రీ కొడుకులు హైదరాబాద్ లో ఉండి జూమ్ మీటింగ్ లు పెట్టి కాలక్షేపం చేస్తున్నారని ఆళ్లనాని అన్నారు. ఉదయం టిఫిన్ చేసి పదిగంటలకు దీక్షకు కూర్చుని 1గంటకు ముగించి ఇంటికెళ్లి తినడం దీక్షా అని ఆళ్లనాని నిలదీశారు. చంద్రబాబు శవ,కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆళ్లనాని అన్నారు.
Next Story