Tue Dec 24 2024 02:55:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్కే కు షాకిచ్చారా?
వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరి జరిగింది. దుండగులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం నుంచి పది లక్షల నగదు, విలువైన వస్తులను దొంగిలించినట్లు [more]
వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరి జరిగింది. దుండగులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం నుంచి పది లక్షల నగదు, విలువైన వస్తులను దొంగిలించినట్లు [more]
వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరి జరిగింది. దుండగులు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం నుంచి పది లక్షల నగదు, విలువైన వస్తులను దొంగిలించినట్లు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది తెలిసిన వాళ్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కార్యాలయ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story