Mon Dec 23 2024 20:27:37 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రీకొడుకుల మధ్య విభేదాలొచ్చినట్లున్నాయ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చినట్లున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు స్పష్టంగా [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చినట్లున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు స్పష్టంగా [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చినట్లున్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. నారాలోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనూ చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తం మీద చూస్తుంటే ఎన్నికలను బహిష్కరించడం ఒక డ్రామాగా కన్పిస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story