Tue Dec 24 2024 03:04:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆళ్ల రెస్పాన్స్ ఇదే
రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజధాని రైతులకు ఎట్టి పరస్థితుల్లో అన్యాయం జరగదని ఆళ్ల స్పష్టం చేశారు. [more]
రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజధాని రైతులకు ఎట్టి పరస్థితుల్లో అన్యాయం జరగదని ఆళ్ల స్పష్టం చేశారు. [more]
రాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలు జరుగుతున్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజధాని రైతులకు ఎట్టి పరస్థితుల్లో అన్యాయం జరగదని ఆళ్ల స్పష్టం చేశారు. తాను ఎక్కడకు వెళ్లలేదని, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. తాను కన్పించడం లేదంటూ కొందరు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుపై తర్వాత స్పందిస్తానని తెలిపారు. ముందు కుప్పం నియోజకవర్గం ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. ఆయన కుప్పం నియోజకవర్గానికి వెళ్లడం లేదని ఆళ్ల ఆరోపించారు.
Next Story