Tue Dec 24 2024 01:22:50 GMT+0000 (Coordinated Universal Time)
కన్నా గుండెపోటుపై అంబటి కామెంట్స్
కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎలా అయ్యారో చెప్పాలని అంబటి [more]
కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎలా అయ్యారో చెప్పాలని అంబటి [more]
కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎలా అయ్యారో చెప్పాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కన్నాకు తన గుండెపోటు వచ్చిందని కాణిపాకంలో ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లు ఇచ్చారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి బీజేపీని టోకుగా చంద్రబాబుకు అమ్మేశారని అంబటి రాంబాబు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు.
Next Story