Sun Dec 29 2024 08:35:47 GMT+0000 (Coordinated Universal Time)
నిరూపిస్తే రాజీనామా చేస్తా… అంబటి సవాల్
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. సత్తెనపల్లిలో వైసీపీ బెదిరింపులకు దిగిందన్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. బెదిరించాల్సిన [more]
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. సత్తెనపల్లిలో వైసీపీ బెదిరింపులకు దిగిందన్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. బెదిరించాల్సిన [more]
మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. సత్తెనపల్లిలో వైసీపీ బెదిరింపులకు దిగిందన్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేవలం తమపై బురద జల్లడానికే ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు దిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
Next Story