Sun Dec 29 2024 08:57:37 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు మానవత్వం లేదు
విపక్షాలు విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మానవత్వం [more]
విపక్షాలు విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మానవత్వం [more]
విపక్షాలు విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఈ కష్ట సమయాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం చంద్రబాబుకు తగదని అంబటి రాంబాబు సూచించారు. కేంద్రం సహకరిస్తే అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ఆయన చెప్పారు. రికవరీల్లో ఏపీ మెరుగ్గా ఉందని అంబటి రాంబాబు చెప్పారు. విపక్షాలు ఈ సమయలో ప్రభుత్వానికి సమకరించాలని అంబటి రాంబాబు కోరారు.
Next Story