Sun Dec 22 2024 11:36:49 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి
తెలంగాణలో మరో భారీ పెట్టుబడికి అమెజాన్ సంస్థ ముందుకు వచ్చింది. 20 వేల కోట్ల పెట్టుబడితో అమెజాన్ సంస్థ వెబ్ సర్వీసెస్ సెంటర్ ను ప్రారంభించనుంది. మొత్తం [more]
తెలంగాణలో మరో భారీ పెట్టుబడికి అమెజాన్ సంస్థ ముందుకు వచ్చింది. 20 వేల కోట్ల పెట్టుబడితో అమెజాన్ సంస్థ వెబ్ సర్వీసెస్ సెంటర్ ను ప్రారంభించనుంది. మొత్తం [more]
తెలంగాణలో మరో భారీ పెట్టుబడికి అమెజాన్ సంస్థ ముందుకు వచ్చింది. 20 వేల కోట్ల పెట్టుబడితో అమెజాన్ సంస్థ వెబ్ సర్వీసెస్ సెంటర్ ను ప్రారంభించనుంది. మొత్తం 20,761 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూడు జోన్లను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అతి పెద్దపెట్టుబడి ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెబుతోంది. 2022 నాటికి ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
Next Story