Thu Dec 26 2024 12:20:26 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను వెనక్కు పంపినప్పుడు లేదా?
చంద్రబాబు పన్నెండు గంటలు కాదు పన్నెండు రోజులు దీక్ష చేసినా తమకు ఏమాత్రం నష్టం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పల్నాడులో అరాచకం సృష్టించేందుకే [more]
చంద్రబాబు పన్నెండు గంటలు కాదు పన్నెండు రోజులు దీక్ష చేసినా తమకు ఏమాత్రం నష్టం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పల్నాడులో అరాచకం సృష్టించేందుకే [more]
చంద్రబాబు పన్నెండు గంటలు కాదు పన్నెండు రోజులు దీక్ష చేసినా తమకు ఏమాత్రం నష్టం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పల్నాడులో అరాచకం సృష్టించేందుకే చంద్రబాబు ఈ దీక్ష డ్రామాలాడుతున్నారన్నారు. కుక్క పని కుక్క చేయాలని, గాడిద పని గాడిద చేయాలన్నారు. బాధితులకు తాము రక్షణ కల్పిస్తామని పోలీసులు ఒక పక్క చెబుతున్నా చంద్రబాబు తాను మాత్రమే రక్షించగలనని చెప్పడమేంటని అంబటి ప్రశ్నించారు. వైఎస్ జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులోనే అడ్డుకుని వెనక్కు పంపించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? అని అంబటి ప్రశ్నించారు.
Next Story