Wed Jan 01 2025 03:19:40 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరుకుంది…అంబటి ఫైర్
పంచాయతీ ఎన్నికల్లో మ్యానిఫేస్టో విడుదల చేసిన చంద్రబాబు పిచ్చి పీక్స్ కుచేరుకుందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మ్యానిఫేస్టో ఏంటని మండి పడ్డారు. [more]
పంచాయతీ ఎన్నికల్లో మ్యానిఫేస్టో విడుదల చేసిన చంద్రబాబు పిచ్చి పీక్స్ కుచేరుకుందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మ్యానిఫేస్టో ఏంటని మండి పడ్డారు. [more]
పంచాయతీ ఎన్నికల్లో మ్యానిఫేస్టో విడుదల చేసిన చంద్రబాబు పిచ్చి పీక్స్ కుచేరుకుందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మ్యానిఫేస్టో ఏంటని మండి పడ్డారు. మాజీ ముఖ్మమంత్రి చంద్రబాబుకు మతిభ్రమించిందని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చర్యలు తీసుకుంటారు అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజు చాగంటి కోటేశ్వరరావు లా ప్రవచనాలు చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ తొత్తులాగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులను భయభ్రాంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Next Story