Wed Jan 01 2025 03:18:51 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వానికి ఏం సబంధం? అన్నీ సంబంధాలూ చంద్రబాబుకే
ఎల్జీ పాలిమర్స్ తో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు. అందుకే సింహాచలం భూములను [more]
ఎల్జీ పాలిమర్స్ తో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు. అందుకే సింహాచలం భూములను [more]
ఎల్జీ పాలిమర్స్ తో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆ సంస్థతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్నారు. అందుకే సింహాచలం భూములను ఆ కంపెనీకి చంద్రబాబు రాసిచ్చాడన్నారు. గ్యాస్ ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని అంబటి రాంబాబు తెలిపారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేయడం విచారకరమన్నారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తం జగన్ అయితే, ఎన్ని ప్రాణాలు పోయినా కరగని గుండె చంద్రబాబుది అని అంబటి రాంబాబు విమర్శించారు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించిందన్నారు.
Next Story