Wed Jan 01 2025 03:24:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా
సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలోనే అంబటి రాంబాబుకు [more]
సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలోనే అంబటి రాంబాబుకు [more]
సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలోనే అంబటి రాంబాబుకు కరోనా సోకి కోలుకున్నారు. తిరిగి కరోనా సోకడంతో ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంబటి రాంబాబు పాల్గొన్నారు. దీంతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. నిన్నటి నుంచి అంబటి రాంబాబు జ్వరంతో బాధపడుతున్నారు.
Next Story