Mon Dec 23 2024 16:12:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లకు నో ఎంట్రీ
తెలంగాణ, ఏపీ సరిహద్దుల మధ్య మళ్లీ అంబులెన్స్ ల వివాదం చోటు చేసుకుంది. చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను నిలిపేస్తున్నారు. హైదరాబాద్ లో [more]
తెలంగాణ, ఏపీ సరిహద్దుల మధ్య మళ్లీ అంబులెన్స్ ల వివాదం చోటు చేసుకుంది. చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను నిలిపేస్తున్నారు. హైదరాబాద్ లో [more]
తెలంగాణ, ఏపీ సరిహద్దుల మధ్య మళ్లీ అంబులెన్స్ ల వివాదం చోటు చేసుకుంది. చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను నిలిపేస్తున్నారు. హైదరాబాద్ లో ఆసుపత్రి నుంచి అనుమతి పత్రం ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఒక్క నిన్న దాదాపు యాభై అంబులెన్స్ లను వెనక్కు పంపారు. దీంతో ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. హైకోర్టు ఆదేశించినా అనుమతించకపోవడంపై పలువురు రోగుల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story