Mon Dec 23 2024 09:33:03 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా ఉపాధ్యక్షుడు క్వారంటైన్ లోకి
అమెరికాను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. శ్వేత సౌధాన్ని కూడా కరోనా వణికిస్తుంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ క్వారంటైన్ కు వెళ్లారు. సిబ్బందిలో కరోనా [more]
అమెరికాను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. శ్వేత సౌధాన్ని కూడా కరోనా వణికిస్తుంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ క్వారంటైన్ కు వెళ్లారు. సిబ్బందిలో కరోనా [more]
అమెరికాను కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. శ్వేత సౌధాన్ని కూడా కరోనా వణికిస్తుంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ క్వారంటైన్ కు వెళ్లారు. సిబ్బందిలో కరోనా పాజిటివ్ రావడంతో మైక్ పెన్స్ స్వచ్ఛందంగా క్వారంటైన్ కు వెళ్లారు. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఇప్పటికే అరవై వేల మందికి పైగా కరోనా కారణంగా మృతి చెందారు. శ్వేతసౌధంలోనూ కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బంది మొత్తానికి కరోనా టెస్ట్ లు చేయాలని నిర్ణయించారు.
Next Story