Mon Dec 23 2024 04:43:45 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ కు వెళ్లొద్దు… అమెరికా సూచన
భారత్ విషయంలో అమెరికా అప్రమత్తమయింది. భారత్ లో ఉన్న తమదేశ పౌరులందరూ తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలయినంత త్వరగా భారత్ నుంచి తిరిగి వస్తేనే [more]
భారత్ విషయంలో అమెరికా అప్రమత్తమయింది. భారత్ లో ఉన్న తమదేశ పౌరులందరూ తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలయినంత త్వరగా భారత్ నుంచి తిరిగి వస్తేనే [more]
భారత్ విషయంలో అమెరికా అప్రమత్తమయింది. భారత్ లో ఉన్న తమదేశ పౌరులందరూ తిరిగి రావాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలయినంత త్వరగా భారత్ నుంచి తిరిగి వస్తేనే మంచిదని సూచించింది. భారత్ లో కరోనా పరిస్థితి అదుపు తప్పుతుందని అమెరికా భావించి ఈ ప్రకటన చేసింది. అదే సమయంలో భారత్ కు ఎవరూ కొన్ని రోజుల పాటు వెళ్లవద్దని, వీలయినంత వరకూ వాయిదా వేసుకోవాలని సూచించింది.
Next Story