Mon Dec 23 2024 00:00:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోగ్యం కుదుటపడింది….అమిత్ షా డిశ్చార్జ్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చర్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా ఆరోగ్యం కుదుటపడటంతో [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చర్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా ఆరోగ్యం కుదుటపడటంతో [more]
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చర్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. అమిత్ షా మూడు సార్లు ఆసుపత్రిలో చేరారు. తొలిసారి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత కరోనా నెగిటివ్ వచ్చినా ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. తర్వాత డిశ్చార్జ్ అయిన అమిత్ షా ఈ నెల 12వతేదీన మరోసారి ఎయిమ్స్ లో చేరారు. అమిత్ షా ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
Next Story