Mon Dec 23 2024 16:26:46 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బి కి సోకిన కరోనా
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిద్దరూ ముంబయిలోని [more]
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిద్దరూ ముంబయిలోని [more]
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిద్దరూ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనను కలసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ బచ్చన్ సూచించారు. అయితే వీరిద్దరికి కరోనా స్వల్ప లక్షణాలున్నాయని, భయపడాల్సన అవసరం లేదని చెబుతున్నారు.
Next Story