Mon Dec 23 2024 04:11:17 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంలకు అమిత్ షా ఫోన్ లాక్ డౌన్ పై?
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆ యా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న [more]
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆ యా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న [more]
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆ యా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా క్వారంటైన్ల ఏర్పాటు, కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాటు తదితర అంశాలను అమిత్ షా ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు లాక్ డౌన్ పొడిగించాలా? లేక ఎత్తివేయాలా? అన్న దానిపై కూడా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అమిత్ షా తెలుసుకున్నారు.
Next Story