Sun Dec 22 2024 18:51:05 GMT+0000 (Coordinated Universal Time)
చాలా రోజుల తర్వాత తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈనెల 17వ తేదీన ఆయన వచ్చే అవకాశముంది. ఈ నెల 17న తెలంగాణ [more]
తెలంగాణ రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈనెల 17వ తేదీన ఆయన వచ్చే అవకాశముంది. ఈ నెల 17న తెలంగాణ [more]
తెలంగాణ రాష్ట్రానికి చాలా రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈనెల 17వ తేదీన ఆయన వచ్చే అవకాశముంది. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం కావడంతో అమిత్ షా తో భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా చేత ఈ డిమాండ్ ను మరోసారి చేయించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిర్మల్ లో సభ ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ధారించారు.
Next Story