Sun Dec 22 2024 23:16:29 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాను కలిసిన వైసీీపీ ఎంపీలు ఏం చెప్పారంటే?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని వైసీపీ ఎంపీలు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని వైసీపీ ఎంపీలు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని వైసీపీ ఎంపీలు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలను వృధా కానివ్వ వద్దని వారు అమిత్ షాను కోరారు. దీనికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వైసీపీ ఎంపీలు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా తాము అడ్డుకుంటామని వైసీపీ ఎంపీలు తెలిపారు.
Next Story