Wed Dec 25 2024 16:59:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆన్ లైన్ మోసం… నలభై కోట్లకు టోకరా
కర్నూలు జిల్లాలో ఆన్ లైన్ మోసం జరిగింది. బెటర్ వే ఆన్ లైన్ పేరిట 40 కోట్లకు కంపెనీ మోసం చేసింది. లక్షకు మూడు లక్షలు ఇస్తామని [more]
కర్నూలు జిల్లాలో ఆన్ లైన్ మోసం జరిగింది. బెటర్ వే ఆన్ లైన్ పేరిట 40 కోట్లకు కంపెనీ మోసం చేసింది. లక్షకు మూడు లక్షలు ఇస్తామని [more]
కర్నూలు జిల్లాలో ఆన్ లైన్ మోసం జరిగింది. బెటర్ వే ఆన్ లైన్ పేరిట 40 కోట్లకు కంపెనీ మోసం చేసింది. లక్షకు మూడు లక్షలు ఇస్తామని నమ్మబలకడంతో పెద్దయెత్తున డిపాజిట్ చేశారు. కంపెనీ ఏజెంట్లను కూడా నియమించుకుంది. తొలినాళ్లలో డబ్బులు ఇవ్వడంతో అప్పులు తెచ్చి మరీ లక్ష రూపాయలు చెల్లించారు. ఏజెంట్లలో పది మంది టీచర్లు ఉన్నట్లు సమాచారం. నలభై కోట్లు వసూలు చేసిన కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో లబ్దిదారులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా అహోబిలం కేంద్రంగా ఈ మోసం జరిగింది.
Next Story